శతక లక్షణాలు 1.సంఖ్యానియమం(100 to 108) శతకం అనగా 100 పద్యాలు,త్రిశతి 200లపద్యాలు, పంచశతి 500ల పద్యాలు,సప్తశతి 700ల పద్యాలు 2. మకుట నియమం( ఏకపద, అర్థపాద, ఏకపాద, ద్విపాద మకుటాలు) 3. రస నియమం( భక్తి, వైరాగ్యం, నీతి, శృంగారం) 4. ముక్తక నియమం : ఏ పద్యానికి ఆ పద్యమే స్వతంత్ర భావం ఉండటం 5.ఛందో నియమం : వృత్త, జాతి, ఉపజాతి ఛందస్సు 6. ఆత్మాశ్రయభావన నియమం 7. ఉదాహరణలతో వివరించటం పద్యాలను బట్టి శతకాలను 15 రకాలుగా వర్గీకరించారు .1) భక్తి 2) శృంగార 3) నీతి 4) వేదాంత 5) హాస్య 6) చారిత్రక 7) కథా 8)చాటు 9) జీవిత చారిత్రక 10) స్వీయ చరిత్ర 11) వ్యజ్య నిందాస్తుతి 12) సమస్యాత్మక 13) నిఘంటు 14) అనువాద15) అచ్చ తెలుగు * శతక కవులు * 1.యథావాక్కుల అన్నమయ్య : 12వ శతాబ్దం సర్వేశ్వర శతకం, మకుటం : సర్వేశ్వర 2.పాల్కురికి సోమన : 13వ శతాబ్దం, వృషాధిప శతకం, రచనలు : బసవ పురాణం, బసవోదాహరణం, పండితారాధ్య చరిత్రం 3.బద్దెన :13వ శతాబ్దం, సుమతీ...
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి