A) ఎడారులు - ఖండాలు
1) సహారా ఎడారి . - ఆఫ్రికా
2) లిబియాఎడారి - ఆఫ్రికా
3) కలహారీ ఎడారి - ఆఫ్రికా
4) నూబియా ఎడారి - ఆఫ్రికా
5) ఆస్ట్రేయా ఎడారి - ఆస్ట్రేలియా
6) గ్రేట్ శాండీ ఎడారి - ఆస్ట్రేలియా
7) గ్రేట్ విక్టోరియా ఎడారి - ఆస్ట్రేలియా
8) అరుంటా ఎడారి - ఆస్ట్రేలియా
9) గోబి ఎడారి - ఆసియా
10) రూబాల్ ఖాలీ ఎడారి - ఆసియా
11) సిరియా ఎడారి - ఆసియా
12) కారాకుమ్ ఎడారి - ఆసియా
13) కిజిల్ కుమ్ ఎడారి - ఆసియా
14) ఆరేబియా ఎడారి - ఆసియా
------------------------------------------------------
B) ప్రపంచంలో ఎత్తైన పర్వత శిఖరాలు
శిఖరం - దేశం - ఎత్తు(మీటర్లు)
1) ఎవరెస్ట్ - నేపాల్ - టిబెట్. - 8848
2) ధవళగిరి. - నేపాల్. - 8167
3) అన్నపూర్ణ. - నేపాల్ - 8091
4) కాంచన గంగ - నేపాల్ - ఇండియా - 8598
5) గాడ్విన్ /K2 - ఇండియా. - 8611
6) నంగప్రభాత్. - ఇండియా. - 8124
7) నందాదేవి. - ఇండియా. - 7816
8) కామెట్ శిఖరం. - ఇండియా. - 7756
9) ఛోమోలారీ. - ఇండియా - టిబెట్ - 7100
10) గుర్లా మాంథాత - టిబెట్ - - 7727
11) తిరిచ్ మీర్. - పాకిస్తాన్. - 7700
12) ముజ్ టాగ్ అటా. - చైనా. - 7434
13) మజ్ టాగ్. - చైనా. - 7282
14) కమ్యూనిజం. - రష్యా. - 7485
15) పొబేదా. - రష్యా. - 7439
16) అకన్ కాగ్వా. - అర్జెంటీనా. - 6960
17) ఓజోస్ డెల్ సలాడో - అర్జెంటీనా - చిలీ - 6868
18) సెర్రో. - అర్జెంటీనా. - 6773
19) మెక్ కిన్లీ - అలాస్కా. - 6194
---------------------------------------------------------
C) దేశాలు. - జాతీయ చిహ్నలు
1) ఇండియా. - సింహతలాటం
2) ఆస్ట్రేలియా - కంగారు
3) ఇటలీ. - తెల్లకలువ
4) కెనడా. - తెల్లకలువ
5) ఫ్రాన్స్. - కలువ
6) ఇరాన్. - గులాబి
7) బ్రిటన్. - గులాబి
8) జపాన్. - చేమంతి
9) జర్మనీ. - మొక్కజొన్న పువ్వు
10) డెన్మార్క్. - సముద్ర తీరం
11) పాకిస్తాన్. - చంద్రవంక
12) U.S.A - బంగారు కడ్డి
------------------------------------------------------
D) సరిహద్దు రేఖలు - - సరిహద్దు దేశాలు
1) రాడ్ క్లిప్ రేఖ - ఇండియా - పాకిస్తాన్
2) మెక్ మోహన్ రేఖ. - ఇండియా - చైనా
3) డ్యూరాండ్ రేఖ. - పాకిస్తాన్ - ఆఫ్ఘనిస్తాన్
4) ఓడల్ నీస్సీ రేఖ - జర్మనీ - పోలెండు
5) మ్యాన్ హీమ్ రేఖ. - జర్మనీ - ఫ్రాన్స్
6) సిజ్ ఫ్రైడ్ రేఖ. - జర్మనీ - ఫ్రాన్స్
7) 17వ అక్షాంశం - ఉత్తర - దక్షిణ వియత్నాలు
8) 38వ అక్షాంశం - ఉత్తర కొరియా - దక్షిణ కొరియా
-------------------------------------------------------
E) దేశాలు. - జాతీయ పుష్పాలు
1) ఇండియా. - తామర
2)ఇంగ్లాండ్. - గులాబి
3) స్పెయిన్. - దానిమ్మ
4) జర్మనీ. - మొక్కజొన్న పువ్వు
5) జపాన్. - చేమంతి
6) ఫ్రాన్స్. - కలువ
7) కెనడా. - మాపుల్
----------------------------------------------------
F) ఖండాలు - 7.
1) ఆసియా
2) ఆఫ్రికా
3) ఉత్తర అమెరికా
4) దక్షిణ అమెరికా
5) ఐరోపా
6) ఆస్ట్రేలియా
7)అంటార్కిటికా
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి