1) జాతీయ చిహ్నం - 4 సింహాల రాజముద్ర.ఈ 4 సింహాల తలలు1 శక్తి 2 ధైర్యం 3 విశ్వాసం 4 అహంకారం అనే 4 లక్షణాలను తెలియజేస్తాయి.* 1 ఎద్దు 2 గుర్రం 3 ఏనుగు 4 సింహం. ఈ 4 బొమ్మలు దిక్కులను చూస్తున్నట్లుగా కనిపిస్తాయి. ఇవి ఎడమ నుండి కుడికి ఉంటాయి.
* ధర్మచక్రం ఇందులో 24 ఆకులుంటాయి. ఇవి నీలం రంగులో ఉంటాయి.సారనాథ్ లోని సింహ స్థూపం నుండి అశోకుని ధర్మచక్రాన్ని తీసుకున్నారు * సత్యమేవజయతే అనే సూక్తి జాతీయ చిహ్నంపై ఉంది. ఇది దేవనాగర లిపిలో వ్రాయబడింది. ఇది మండకోపనిషత్తు నుండి గ్రహింపబడింది
2) జాతీయ కరెన్సీ రూపాయి - దేవనాగరి లిపిలో ముద్రించిన "ర" అనే అక్షరం. దీనిని 15 /7/ 2010 న జాతీయ కరెన్సీ చిహ్నంగా గుర్తించింది. దీని రూపకర్త D.ఉదయ్ కుమార్.
3) జాతీయ జంతువు - రాయల్ బెంగాల్ టైగర్ శాస్త్రీయ నామం - పాంధారా టైగ్రిన్. 1972 వరకు సింహం ఉండేది. 1972 నుంచి పెద్దపులిని జాతీయ జంతువుగా ప్రకటించింది.ఇది శక్తికి,ధైర్యానికి ప్రతీక
4) జాతీయ వారసత్వ జంతువు - ఏనుగు దీనిని 2010 లో జాతీయ వారసత్వ జంతువుగా ప్రకటించింది. భారత రాజ్యాంగ పరిషత్ గుర్తుగా ఏనుగును గుర్తించింది
5) జాతీయ పక్షి - నెమలి, శాస్త్రీయ నామం - పావో క్రిస్టేటస్. 1964 లో జాతీయ పక్షిగా గుర్తించింది 1972 నుంచి నెమలిని వేటాడం నిషేదించింది
6) జాతీయ పుష్పం - తామర (పద్మము,కమలం) శాస్త్రీయ నామం - నిలుంబో నూసి ఫెరాగెర్టాన్ ఇది దైవత్వము,స్వచ్ఛత,జ్ఞానం,సంపదకు ప్రతీక
7) జాతీయ వృక్షం - మర్రి చెట్టు.శాస్త్రీయ నామం - ఫైకస్ బెంగాలెన్సిస్
8) జాతీయ ఫలం - మామిడి.శాస్త్రీయ నామం- మ్యాంజిఫెరా ఇండికా.ఇందులో A,C,D విటమిన్స్ ఉంటాయి
9) జాతీయ జలచరం - డాల్ఫిన్ శాస్త్రీయ నామం - ప్లాటినెఫ్టాగాంజెటికా. అక్టోబర్ 2009 న. జాతీయ జలచరంగా గుర్తించింది 1972లో వన్య ప్రాణుల చట్టం ప్రకారం జాతీయ జంతువును,పక్షిని,జలచరాన్ని చంపకూడదు
10) జాతీయ క్రీడ హాకీ - 1928 నుంచి 56 వరకువరుసగా 6 సార్లు ఒలింపిక్స్ లో మన దేశమే హాకీ చాంపియన్ గా నిలిచినందుకు హాకీ మన జాతీయ క్రీడగా ఉంది అయితే నిజంగా హాకీ మన జాతీయ క్రీడ కాదు. 2012లో ఐశ్వర్య అనే పదేళ్ల బాలిక సమాచార హక్కుచట్టం కింద కోరగా హాకీకి జాతీయ క్రీడా హోదా లేదని కేంద్రం చెప్పింది.భారత హాకీ క్రీడాకారుడైన ద్యాన్ చంద్ పుట్టినరోజైన ఆగష్టు 29ని జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటారు
11) జాతీయ నది - గంగ. హిమాలయాలలో గంగోత్రి, భగీరథీ పేర్లతో పుట్టి పద్మావతి పేరుతో బంగ్లాదేశ్ కు వెళ్ళ్తుంది.5 /11 /2008 న గంగను జాతీయ నదిగా గుర్తించింది. ఇది 2525 K.M ప్రవహిస్తోంది ఇందులో అలకనంద,యమున, సోన్, గాఘ్రూ నదులు కలుస్తున్నాయి
12) జాతీయ పంచాంగం - చైత్ర మాసం నుంచి ఫాల్గుణంతో ముగిసే శక యుగ పంచాంగాన్ని 22 -3 -1957 న జాతీయ పంచాంగంగా గుర్తించింది. అంతకు ముందు గ్రెగారియన్ కేలండర్ అమలులో ఉండేది ఇందులో 365 /366 రోజులుంటాయి.
13) జాతీయ భాష హిందీ - దేవనాగరి లిపిలోని హిందీని భారత ప్రభుత్వం 1950లో ఆర్టికల్ 343 ప్రకారం జాతీయ భాషగా ప్రకటించింది
14) జాతీయ కాలమానం - 82.5 డిగ్రీల తూర్పురేఖాంశం అనుసరించి భారత జాతీయ కాలమానాన్ని నిర్ణయిస్తారు. గ్రీనిచ్ కాలమానం కంటే భారత కాలమానం 5.30 గంటలు ముందు ఉంటుంది.
15) జాతీయ జెండా - త్రివర్ణ పతాకం ఇందులో కాషాయం, తెలుపు, ఆకుపచ్చ మధ్యలో అశోకుని ధర్మచక్రం ఉంటుంది. ఇది 3 అడుగులు పొడవు,2 అడుగుల వెడల్పు తో దీర్ఘ చతురస్రాకారం ఉంటుంది. కాషాయం త్యాగానికి, తెలుపు శాంతికి, ఆకుపచ్చ (సంపదకు) పచ్చదనానికి, చక్రం అభివృద్ధికి గుర్తు. జెండాను పింగళి వెంకయ్య గారు రూపొందించారు. జన్మస్థలం - కృష్ణాజిల్లాలోని బట్లపెనుమర్రు గ్రామం.1921లో నాగపూర్ కాంగ్రెస్ సమావేశంలో గాంధీజీ ఒప్పుకున్నారు.జాతీయ జెండాను 22 -7 -1947 న పార్లమెంటు ఆమోదించింది.15 - 8 - 1947 న పార్లమెంటు పై అధికారికంగా జాతీయ జెండాను ఎగరేసారు.
16) జాతీయ గీతం - జనగణమన ఈ గీతంలోనిమొదటి 5 చరణాలను జాతీయ గీతంగా ప్రకటించారు. దీనిని 52 సెకండ్ల కాలంలో పాడాలి.1885 కలకత్తాలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో జాతీయ గీతాన్ని ఆమోదించారు.27-12-1911 లో తొలిసారిగా ఈ గీతాన్ని కలకత్తా కాంగ్రెస్ సమావేశంలో పాడారు. దీనిని 1912లో తొలి సారిగా తత్వభోధిని పత్రికలో భారత విధాత పేరుతో ప్రచురించారు 24 / 1/ 1950 న ఈ గీతాన్ని భారత ప్రభుత్వం ఆమోదించింది. ఈ గీతాన్ని వ్రాసింది రవీంద్రనాథ్ ఠాగూర్. జన్మస్థలం : కలకత్తా, కాలం : 1861-1941రచనలు : గీతాంజలి, గోరా, పోస్టుమాన్, అమర్ సోన్ బంగ్లా అనే బంగ్లాదేశ్ గీతం, గీతాంజలి కి 1913లో నోబెల్ బహుమతి వచ్చింది బిరుదులు : విశ్వకవి, గురుదేవ్,
17) జాతీయ గేయం : వందేమాతరం.ఇది ఆనంద్ మఠ్ గ్రంధంలోనిది. దీనిని 1882లో వ్రాశారు.1896లో జరిగిన కలకత్తా సమావేశంలో మొదటిసారిగా ఈ గేయాన్ని పాడారు. పాడింది. ఠాగూర్.కవి : బంకించంద్ర చటర్జీ. (బంకించంద్ర చటోపాధ్యాయ) జన్మస్థలం : కలకత్తా, కాలం:1838 - 1894, రచనలు : కపాల కుండలు, రాధారాణి, మృణాళిని
18) జాతీయ ప్రతిజ్ఞ : భారతదేశం నా మాతృభూమి.దీనిని 1962లో తొలిసారిగా తెలుగులో వ్రాశారు. తర్వాత అనేక భాషల్లోకి వ్రాయబడింది. మొదటిసారి 1963లో విశాఖపట్నంలోని ఒక పాఠశాలలో పిల్లలచేత పాడించారు. ప్రతిజ్ఞను 26 - 1 - 1965 నుంచి భారత ప్రభుత్వం అమలు పరిచింది.కవి : పైడిమర్రి వెంకట సుబ్బారావుగారు జన్మస్థలం : నల్గొండ జిల్లాలోని అన్నెపర్తి గ్రామం కాలం:1916 - 1988. రచనలు : కాలభైరవుడు, దేవదత్తుడు, తులసీదాస్.ఈయన విశాఖపట్నంలో ట్రెజరీ ఆఫీసర్ గా పనిచేస్తూ ప్రతిజ్ఞను వ్రాశారు.
1) జాతీయ చిహ్నం - 4 సింహాల రాజముద్ర.
ఈ 4 సింహాల తలలు1 శక్తి 2 ధైర్యం 3 విశ్వాసం
4 అహంకారం అనే 4 లక్షణాలను తెలియజేస్తాయి.
* 1 ఎద్దు 2 గుర్రం 3 ఏనుగు 4 సింహం. ఈ 4 బొమ్మలు దిక్కులను చూస్తున్నట్లుగా కనిపిస్తాయి.
ఇవి ఎడమ నుండి కుడికి ఉంటాయి.
* ధర్మచక్రం ఇందులో 24 ఆకులుంటాయి. ఇవి నీలం రంగులో ఉంటాయి.సారనాథ్ లోని సింహ స్థూపం నుండి అశోకుని ధర్మచక్రాన్ని తీసుకున్నారు
* సత్యమేవజయతే అనే సూక్తి జాతీయ చిహ్నంపై ఉంది. ఇది దేవనాగర లిపిలో వ్రాయబడింది. ఇది మండకోపనిషత్తు నుండి గ్రహింపబడింది
2) జాతీయ కరెన్సీ రూపాయి - దేవనాగరి లిపిలో ముద్రించిన "ర" అనే అక్షరం. దీనిని 15 /7/ 2010 న జాతీయ కరెన్సీ చిహ్నంగా గుర్తించింది. దీని రూపకర్త D.ఉదయ్ కుమార్.
3) జాతీయ జంతువు - రాయల్ బెంగాల్ టైగర్
శాస్త్రీయ నామం - పాంధారా టైగ్రిన్. 1972 వరకు
సింహం ఉండేది. 1972 నుంచి పెద్దపులిని జాతీయ జంతువుగా ప్రకటించింది.ఇది శక్తికి,ధైర్యానికి ప్రతీక
4) జాతీయ వారసత్వ జంతువు - ఏనుగు దీనిని
2010 లో జాతీయ వారసత్వ జంతువుగా ప్రకటించింది. భారత రాజ్యాంగ పరిషత్ గుర్తుగా ఏనుగును గుర్తించింది
5) జాతీయ పక్షి - నెమలి, శాస్త్రీయ నామం - పావో క్రిస్టేటస్. 1964 లో జాతీయ పక్షిగా గుర్తించింది
1972 నుంచి నెమలిని వేటాడం నిషేదించింది
6) జాతీయ పుష్పం - తామర (పద్మము,కమలం)
శాస్త్రీయ నామం - నిలుంబో నూసి ఫెరాగెర్టాన్ ఇది దైవత్వము,స్వచ్ఛత,జ్ఞానం,సంపదకు ప్రతీక
7) జాతీయ వృక్షం - మర్రి చెట్టు.
శాస్త్రీయ నామం - ఫైకస్ బెంగాలెన్సిస్
8) జాతీయ ఫలం - మామిడి.శాస్త్రీయ నామం- మ్యాంజిఫెరా ఇండికా.ఇందులో A,C,D విటమిన్స్ ఉంటాయి
9) జాతీయ జలచరం - డాల్ఫిన్ శాస్త్రీయ నామం -
ప్లాటినెఫ్టాగాంజెటికా. అక్టోబర్ 2009 న. జాతీయ జలచరంగా గుర్తించింది 1972లో వన్య ప్రాణుల చట్టం ప్రకారం జాతీయ జంతువును,పక్షిని,జలచరాన్ని చంపకూడదు
10) జాతీయ క్రీడ హాకీ - 1928 నుంచి 56 వరకు
వరుసగా 6 సార్లు ఒలింపిక్స్ లో మన దేశమే హాకీ చాంపియన్ గా నిలిచినందుకు హాకీ మన జాతీయ క్రీడగా ఉంది అయితే నిజంగా హాకీ మన జాతీయ క్రీడ కాదు. 2012లో ఐశ్వర్య అనే పదేళ్ల బాలిక సమాచార హక్కుచట్టం కింద కోరగా హాకీకి జాతీయ క్రీడా హోదా లేదని కేంద్రం చెప్పింది.భారత హాకీ క్రీడాకారుడైన ద్యాన్ చంద్ పుట్టినరోజైన ఆగష్టు 29ని జాతీయ క్రీడా
దినోత్సవంగా జరుపుకుంటారు
11) జాతీయ నది - గంగ. హిమాలయాలలో
గంగోత్రి, భగీరథీ పేర్లతో పుట్టి పద్మావతి పేరుతో బంగ్లాదేశ్ కు వెళ్ళ్తుంది.5 /11 /2008 న గంగను జాతీయ నదిగా గుర్తించింది. ఇది 2525 K.M ప్రవహిస్తోంది ఇందులో అలకనంద,యమున, సోన్, గాఘ్రూ నదులు కలుస్తున్నాయి
12) జాతీయ పంచాంగం - చైత్ర మాసం నుంచి ఫాల్గుణంతో ముగిసే శక యుగ పంచాంగాన్ని
22 -3 -1957 న జాతీయ పంచాంగంగా గుర్తించింది. అంతకు ముందు గ్రెగారియన్ కేలండర్ అమలులో ఉండేది ఇందులో 365 /366 రోజులుంటాయి.
13) జాతీయ భాష హిందీ - దేవనాగరి లిపిలోని హిందీని భారత ప్రభుత్వం 1950లో ఆర్టికల్ 343 ప్రకారం జాతీయ భాషగా ప్రకటించింది
14) జాతీయ కాలమానం - 82.5 డిగ్రీల తూర్పు
రేఖాంశం అనుసరించి భారత జాతీయ కాలమానాన్ని నిర్ణయిస్తారు. గ్రీనిచ్ కాలమానం కంటే భారత కాలమానం 5.30 గంటలు ముందు ఉంటుంది.
15) జాతీయ జెండా - త్రివర్ణ పతాకం ఇందులో
కాషాయం, తెలుపు, ఆకుపచ్చ మధ్యలో అశోకుని ధర్మచక్రం ఉంటుంది. ఇది 3 అడుగులు పొడవు,2 అడుగుల వెడల్పు తో దీర్ఘ చతురస్రాకారం ఉంటుంది. కాషాయం త్యాగానికి, తెలుపు శాంతికి, ఆకుపచ్చ (సంపదకు) పచ్చదనానికి, చక్రం అభివృద్ధికి గుర్తు.
జెండాను పింగళి వెంకయ్య గారు రూపొందించారు. జన్మస్థలం - కృష్ణాజిల్లాలోని బట్లపెనుమర్రు గ్రామం
1921లో నాగపూర్ కాంగ్రెస్ సమావేశంలో గాంధీజీ ఒప్పుకున్నారు.జాతీయ జెండాను 22 -7 -1947 న పార్లమెంటు ఆమోదించింది.15 - 8 - 1947 న పార్లమెంటు పై అధికారికంగా జాతీయ జెండాను ఎగరేసారు.
16) జాతీయ గీతం - జనగణమన ఈ గీతంలోని
మొదటి 5 చరణాలను జాతీయ గీతంగా
ప్రకటించారు. దీనిని 52 సెకండ్ల కాలంలో పాడాలి.
1885 కలకత్తాలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో
జాతీయ గీతాన్ని ఆమోదించారు. 27/ 12 / 1911 లో తొలిసారిగా ఈ గీతాన్ని కలకత్తా కాంగ్రెస్ సమావేశంలో పాడారు. దీనిని 1912లో తొలి సారిగా తత్వభోధిని పత్రికలో భారత విధాత పేరుతో ప్రచురించారు
24 / 1/ 1950 న ఈ గీతాన్ని భారత ప్రభుత్వం ఆమోదించింది. ఈ గీతాన్ని వ్రాసింది రవీంద్రనాథ్ ఠాగూర్. జన్మస్థలం : కలకత్తా, కాలం : 1861-1941
రచనలు : గీతాంజలి, గోరా, పోస్టుమాన్, అమర్ సోన్ బంగ్లా అనే బంగ్లాదేశ్ గీతం, గీతాంజలి కి 1913లో నోబెల్ బహుమతి వచ్చింది బిరుదులు : విశ్వకవి, గురుదేవ్,
17) జాతీయ గేయం : వందేమాతరం.ఇది ఆనంద్ మఠ్ గ్రంధంలోనిది. దీనిని 1882లో వ్రాశారు.1896లో జరిగిన కలకత్తా సమావేశంలో మొదటిసారిగా ఈ గేయాన్ని పాడారు. పాడింది రవీంద్రనాథ్ ఠాగూర్.
కవి : బంకించంద్ర చటర్జీ.( బంకించంద్ర చటోపాధ్యాయ) జన్మస్థలం : కలకత్తా, కాలం : 1838 - 1894
రచనలు : కపాల కుండలు, రాధారాణి, మృణాళిని
18) జాతీయ ప్రతిజ్ఞ : భారతదేశం నా మాతృభూమి.
దీనిని 1962లో తొలిసారిగా తెలుగులో వ్రాశారు.
తర్వాత అనేక భాషల్లోకి వ్రాయబడింది. మొదటిసారి 1963లో విశాఖపట్నంలోని ఒక పాఠశాలలో పిల్లల
చేత పాడించారు. ప్రతిజ్ఞను 26 - 1 - 1965 నుంచి
భారత ప్రభుత్వం అమలు పరిచింది.
కవి : పైడిమర్రి వెంకట సుబ్బారావుగారు
జన్మస్థలం : నల్గొండ జిల్లాలోని అన్నెపర్తి గ్రామం.
కాలం : 1916 - 1988.
రచనలు : కాలభైరవుడు, దేవదత్తుడు, తులసీదాస్
ఈయన విశాఖపట్నంలో ట్రెజరీ ఆఫీసర్ గా పనిచేస్తూ ప్రతిజ్ఞను వ్రాశారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి