పిన్నమనేని కోటేశ్వరరావు గారు
'పి'లవగానే పలికిన వ్యక్తి
అ'న్న' లా ఆదరించిన వ్యక్తి
మంచి 'మ' నసున్న వ్యక్తి
'నే'నున్నానని అభయమిచ్చిన వ్యక్తి
'ని'రంతరం ప్రజా శ్రేయస్సు కోరిన వ్యక్తి
'కో'ట్ల కం'టే' ప్రజలే ముఖ్యమన్న వ్యక్తి
శా'శ్వ'తమైనవి కీర్తి ప్రతిష్టలని చెప్పిన వ్యక్తి
వా'ర'సులను పార్టీలో మమైక్యం చేసిన వ్యక్తి
జిల్లాలో మకుటంలేని మహారాజు మన'రావు' గారు
జిల్లాలో కాంగ్రెస్ ను పటిష్టం చేసి
ఎన్నో పదవులు నిర్వహించినా
ఎందరికో ఉద్యోగాలు కల్పించినా
జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినా
నిరాడంబరుడై,ప్రజా నాయకుడై,జిల్లా వాసులకుదేవుడై
ఆశయ సాధనలో కృతకృత్యుడై
వారసులకు, కార్యకర్తలకు మార్గదర్శకుడైనాడు
పార్టీని, ప్రజలను,వారసులకు అప్పగించి
ప్రజానాయకులై ఎదగాలంటూ
తన ఆశయాలను కొనసాగించాలంటూ హితబోధ చేసి
అమరేంద్రుని చెయ్యందుకొని
అమరపురి చేరె విశ్రాంతికై
మన పిన్న మనేని కోటేశ్వరరావు గారు
---------------------------------------------
వై.యస్.ఆర్ గారు
కడప గడ్డలో జన్మించి
డాక్టర్ వృత్తిని చేబూని
రోగుల ఆరోగ్యాన్ని చక్కదిద్దాడు
కాంగ్రెస్ పార్టీలో చేరి
పాదయాత్రలు చేసి
అందరి మన్ననలు పొంది
ముఖ్యమంత్రి పదవి చేపట్టి
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్దాడు
ఉచిత విద్యుత్తునందించి
రైతు కళ్ళలో ఆశలు పండించిన రైతుబిడ్డ
బీడుభూములకు నీళ్ళిచ్చి
సాగు భూములుగా మార్చిన కలియుగ భగీరధుడు
ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టి
ప్రజలచే జేజేలందుకున్నట్టి మరో కాటన్ దొర
వృద్ధాప్యపు పింఛన్లు పెంచి
వృద్ధుల ఇక్కట్లు తొలగించిన ఆపద్బాందవుడు
పావలా వడ్డీకి ఋణాలిచ్చి
డ్వాక్రా గ్రూపు అవసరాలు తీర్చిన మానవతామూర్తి
రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కల్పించి
ఉచిత వైద్యసదుపాయలందించిన వైద్య పితామహుడు
ఆయనే హరతాంధ్ర ప్రదేశ్ స్థాపకుడు
మన వై.యస్.రాజశేఖర రెడ్డి గారు
----------------------------------------
వై.యస్.జగన్ మోహన్ రెడ్డి గారు
అన్నా అన్నా జగనన్నా
నీవే దిక్కు మాకన్నా
విజయమ్మతో కలిసన్నా
పాదయాత్రలే చేయాలన్నా
అన్నా అన్నా జగనన్నా
నీవే దిక్కు మాకన్నా
ప్రజల గోడు వినుమన్నా
ప్రజల కష్టాలు చూడన్నా
ప్రజల కన్నీరు తుడువన్నా
అన్నా అన్నా జగనన్నా
నీవే దిక్కు మాకన్నా
ప్రాజెక్టుల్ని చూడన్నా
వెలవెల బోతున్నాయన్నా
రాష్ట్ర పాలన చూడన్నా
పదవులకోసం గొడవన్నా
రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్నారన్నా
రాష్ట్ర ప్రగతి మరిచారన్నా
అన్నా అన్నా జగనన్నా
నీవే దిక్కు మాకన్నా
గద్దె నెక్కు నీవన్నా
హరతాంధ్ర ప్రదేశ్ ను కాపాడన్నా
రాష్ట్రాన్ని చక్క దిద్దన్నా
ప్రాజెక్టుల్ని నిర్మించాలన్నా
నీళ్ళ కరువు తీర్చాలన్నా
అన్నా అన్నా జగనన్నా
నీవే దిక్కు మాకన్నా
అందరినీ ఒక్క తాటిపై నడుపన్నా
మంచి పాలకుడిగా నిలవాలన్నా
రాజన్న కలలు నెరవేర్చాలన్నా
అన్నా అన్నా జగనన్నా
నీవే దిక్కు మాకన్నా
------------------------------------------
'పి'లవగానే పలికిన వ్యక్తి
అ'న్న' లా ఆదరించిన వ్యక్తి
మంచి 'మ' నసున్న వ్యక్తి
'నే'నున్నానని అభయమిచ్చిన వ్యక్తి
'ని'రంతరం ప్రజా శ్రేయస్సు కోరిన వ్యక్తి
'కో'ట్ల కం'టే' ప్రజలే ముఖ్యమన్న వ్యక్తి
శా'శ్వ'తమైనవి కీర్తి ప్రతిష్టలని చెప్పిన వ్యక్తి
వా'ర'సులను పార్టీలో మమైక్యం చేసిన వ్యక్తి
జిల్లాలో మకుటంలేని మహారాజు మన'రావు' గారు
జిల్లాలో కాంగ్రెస్ ను పటిష్టం చేసి
ఎన్నో పదవులు నిర్వహించినా
ఎందరికో ఉద్యోగాలు కల్పించినా
జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినా
నిరాడంబరుడై,ప్రజా నాయకుడై,జిల్లా వాసులకుదేవుడై
ఆశయ సాధనలో కృతకృత్యుడై
వారసులకు, కార్యకర్తలకు మార్గదర్శకుడైనాడు
పార్టీని, ప్రజలను,వారసులకు అప్పగించి
ప్రజానాయకులై ఎదగాలంటూ
తన ఆశయాలను కొనసాగించాలంటూ హితబోధ చేసి
అమరేంద్రుని చెయ్యందుకొని
అమరపురి చేరె విశ్రాంతికై
మన పిన్న మనేని కోటేశ్వరరావు గారు
---------------------------------------------
వై.యస్.ఆర్ గారు
కడప గడ్డలో జన్మించి
డాక్టర్ వృత్తిని చేబూని
రోగుల ఆరోగ్యాన్ని చక్కదిద్దాడు
కాంగ్రెస్ పార్టీలో చేరి
పాదయాత్రలు చేసి
అందరి మన్ననలు పొంది
ముఖ్యమంత్రి పదవి చేపట్టి
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్దాడు
ఉచిత విద్యుత్తునందించి
రైతు కళ్ళలో ఆశలు పండించిన రైతుబిడ్డ
బీడుభూములకు నీళ్ళిచ్చి
సాగు భూములుగా మార్చిన కలియుగ భగీరధుడు
ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టి
ప్రజలచే జేజేలందుకున్నట్టి మరో కాటన్ దొర
వృద్ధాప్యపు పింఛన్లు పెంచి
వృద్ధుల ఇక్కట్లు తొలగించిన ఆపద్బాందవుడు
పావలా వడ్డీకి ఋణాలిచ్చి
డ్వాక్రా గ్రూపు అవసరాలు తీర్చిన మానవతామూర్తి
రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కల్పించి
ఉచిత వైద్యసదుపాయలందించిన వైద్య పితామహుడు
ఆయనే హరతాంధ్ర ప్రదేశ్ స్థాపకుడు
మన వై.యస్.రాజశేఖర రెడ్డి గారు
----------------------------------------
వై.యస్.జగన్ మోహన్ రెడ్డి గారు
అన్నా అన్నా జగనన్నా
నీవే దిక్కు మాకన్నా
విజయమ్మతో కలిసన్నా
పాదయాత్రలే చేయాలన్నా
అన్నా అన్నా జగనన్నా
నీవే దిక్కు మాకన్నా
ప్రజల గోడు వినుమన్నా
ప్రజల కష్టాలు చూడన్నా
ప్రజల కన్నీరు తుడువన్నా
అన్నా అన్నా జగనన్నా
నీవే దిక్కు మాకన్నా
ప్రాజెక్టుల్ని చూడన్నా
వెలవెల బోతున్నాయన్నా
రాష్ట్ర పాలన చూడన్నా
పదవులకోసం గొడవన్నా
రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్నారన్నా
రాష్ట్ర ప్రగతి మరిచారన్నా
అన్నా అన్నా జగనన్నా
నీవే దిక్కు మాకన్నా
గద్దె నెక్కు నీవన్నా
హరతాంధ్ర ప్రదేశ్ ను కాపాడన్నా
రాష్ట్రాన్ని చక్క దిద్దన్నా
ప్రాజెక్టుల్ని నిర్మించాలన్నా
నీళ్ళ కరువు తీర్చాలన్నా
అన్నా అన్నా జగనన్నా
నీవే దిక్కు మాకన్నా
అందరినీ ఒక్క తాటిపై నడుపన్నా
మంచి పాలకుడిగా నిలవాలన్నా
రాజన్న కలలు నెరవేర్చాలన్నా
అన్నా అన్నా జగనన్నా
నీవే దిక్కు మాకన్నా
------------------------------------------
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి