ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Neethi kathalu


 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శతక లక్షణాలు, శతక కవులు

 శతక లక్షణాలు 1.సంఖ్యానియమం(100 to 108) శతకం అనగా 100 పద్యాలు,త్రిశతి  200లపద్యాలు, పంచశతి  500ల పద్యాలు,సప్తశతి  700ల పద్యాలు  2. మకుట నియమం( ఏకపద, అర్థపాద, ఏకపాద, ద్విపాద మకుటాలు)  3. రస నియమం( భక్తి, వైరాగ్యం, నీతి, శృంగారం)  4. ముక్తక నియమం : ఏ పద్యానికి ఆ పద్యమే స్వతంత్ర భావం ఉండటం  5.ఛందో నియమం : వృత్త, జాతి, ఉపజాతి ఛందస్సు 6. ఆత్మాశ్రయభావన నియమం  7. ఉదాహరణలతో  వివరించటం  పద్యాలను బట్టి శతకాలను 15 రకాలుగా వర్గీకరించారు .1) భక్తి 2) శృంగార 3) నీతి  4) వేదాంత 5) హాస్య 6) చారిత్రక 7) కథా  8)చాటు 9) జీవిత చారిత్రక 10) స్వీయ చరిత్ర  11) వ్యజ్య నిందాస్తుతి 12) సమస్యాత్మక  13) నిఘంటు 14) అనువాద15) అచ్చ తెలుగు                    * శతక కవులు * 1.యథావాక్కుల అన్నమయ్య : 12వ శతాబ్దం   సర్వేశ్వర శతకం, మకుటం : సర్వేశ్వర  2.పాల్కురికి సోమన : 13వ శతాబ్దం,  వృషాధిప శతకం, రచనలు : బసవ పురాణం, బసవోదాహరణం, పండితారాధ్య చరిత్రం  3.బద్దెన :13వ శతాబ్దం, సుమతీ...

చెలి నీవెవరు

ముందుమాట " చెలి నీ వెవరు " అనే కవితా సంపుటి నిశీధివేళ ఒంటరిగా నేను స్వప్నంలో విహరిస్తుంటే మేలి జలతారు ముసుగులో తాను తారసపడి నాతో నడుస్తూ ఎన్నో ఊసులు చెబుతూ ఒంటరి తనాన్ని దూరంచేస్తూ నేనున్నానని బాస చేసి ప్రాతః సమయాన నన్ను నిద్రలేపి మాయమయ్యేది. తన మాటల్లోని భావాలను తన సుందర రూపాన్ని గుర్తు చేసుకుంటూ అరుణోదయాన అక్షరరూపం కల్పిస్తూ తనను కవితల్లో చూసుకుని మురిసిపోతూ నా దినచర్యను కొనసాగి స్తూ రాత్రి ఎప్పడౌతుందా అని ఎదురుచూస్తూ కనిపించని మనిషిని అన్వేషిస్తూ ఈ కవితా సంపుటిని వ్రాయటం జరిగింది. ఇట్లు , మీ యేటూరి మురళీకృష్ణ కుమార్ ********************************************** నేనెవరో తెలుసా పారే సెలయేరు నడుగు పండు వెన్నెల నడుగు చల్లగాలి నడుగు పరవశించే ప్రకృతి నడుగు గానానికి మైమరచిన గోవుల నడుగు గోవర్ధనగిరి నడుగు ఆరాధించే గోపికల నడుగు నన్ను ప్రేమించిన రాధ నడుగు అందరి ఆరాధ్య దేవుడిని నేను   మీ మురళీ కృష్ణుడిని నేను ***************************** చెలీ నీవెవరు ? నీ మోము చూస్తే పున్నమి నాటి చంద్రుడ్ని తలపిస్తోంది నీ నవ్వులోని స్...

మేలుకొలుపు

నా ప్రయాణంలో ప్రకృతి సోయగం పచ్చని పొలాల మధ్య నుంచి రైలు ముందుకు సాగుతుంటే ఆకాశాన్ని తాకుతున్నట్లున్న తాటి చెట్లు వెనుకబడి పోతు నిరాశగా చూస్తున్నాయి చెరువులో నీరు పాలకడలిని తలపిస్తూ మిలమిలా మెరుస్తున్నాయి ఆకాశమార్గాన పక్షుల సమూహం కిలకిలా రాగాల నందిస్తున్నాయి నిర్మలమైన ఆకాశాన్ని సూర్యుడు చీల్చుకుంటూ కాషాయపు రంగును వెదజల్లుతూ ప్రకృతిని లేత కిరణాలతో స్పృశిస్తూ ప్రకృతిని ఆనందింప జేస్తూ తెల్లారిందంటు కోడిపుంజుకూతతో  ప్రజల నిద్రమత్తు వదిలిస్తూ సమస్త జీవరాశులను మేలుకోలుపుతున్నాడు  పెద్దవాళ్ళు చద్దిమూటతో పనికి పోతుంటే చిన్నారులు ఆటలకు పరిగెడుతుంటే తల్లి ఒడిలో చిన్నారి పాలు తాగుతూ తనకు తెలియని లోకంలో విహరిస్తూ తల్లి ఒడి వెచ్చదనంలో నిద్రపోతున్నాడు 16 అణాల గ్రామీణ ముద్దు గుమ్మలు ముద్దుగా బొద్దుగా కడవలతో ఒయ్యారపు నడకలతో చెరువు వద్దకు చేరుకుని చలనం లేని నీటికి కడవ తాకిడితో ప్రకంపనాలు కలిగించి యువకుల గుండెల్లో గుబులు పుట్టించారు కిటికిలో నుండి చూస్తున్న నేను కళ్ళతో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ హృదయంలో పదిలపరుచుకుంటూ నా గమ్యం ...