ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

సెప్టెంబర్, 2020లోని పోస్ట్‌లను చూపుతోంది

Competitive exam Social bits

 

Competitive exam Social bits

 

Competitive exam పద్య లక్షణాలు

 

Competitive exam Social bits

 

పత్రికలు స్థాపకులు

 

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలు

 

రామాయణం

 

మహాభారతం

 

తెలుగు భాషలో రకాలు

 

కవులు వారి పేర్లు

 

జాతీయ జెండా, గీతం

 

జాతీయ చిహ్నం, కరెన్సీ

 

కవలు వ్రాసిన దేశభక్తి గేయాలు

 

జాతీయ చిహ్నం, కరెన్సీ, గీతం

 1) జాతీయ చిహ్నం -  4 సింహాల రాజముద్ర.ఈ 4 సింహాల తలలు1 శక్తి 2 ధైర్యం 3 విశ్వాసం 4 అహంకారం అనే 4 లక్షణాలను తెలియజేస్తాయి.* 1 ఎద్దు 2 గుర్రం 3 ఏనుగు 4 సింహం. ఈ 4 బొమ్మలు దిక్కులను చూస్తున్నట్లుగా కనిపిస్తాయి. ఇవి ఎడమ నుండి కుడికి ఉంటాయి.  * ధర్మచక్రం ఇందులో 24 ఆకులుంటాయి. ఇవి నీలం రంగులో ఉంటాయి.సారనాథ్ లోని సింహ స్థూపం నుండి అశోకుని ధర్మచక్రాన్ని తీసుకున్నారు * సత్యమేవజయతే అనే సూక్తి జాతీయ చిహ్నంపై ఉంది. ఇది దేవనాగర లిపిలో వ్రాయబడింది. ఇది మండకోపనిషత్తు నుండి గ్రహింపబడింది 2) జాతీయ కరెన్సీ  రూపాయి - దేవనాగరి లిపిలో ముద్రించిన "ర" అనే అక్షరం. దీనిని 15 /7/ 2010 న జాతీయ కరెన్సీ చిహ్నంగా గుర్తించింది. దీని రూపకర్త  D.ఉదయ్ కుమార్.  3) జాతీయ జంతువు - రాయల్ బెంగాల్ టైగర్ శాస్త్రీయ నామం - పాంధారా టైగ్రిన్. 1972 వరకు సింహం ఉండేది. 1972 నుంచి పెద్దపులిని జాతీయ జంతువుగా ప్రకటించింది.ఇది శక్తికి,ధైర్యానికి ప్రతీక 4) జాతీయ వారసత్వ జంతువు - ఏనుగు దీనిని 2010 లో జాతీయ వారసత్వ జంతువుగా ప్రకటించింది. భారత రాజ్యాంగ పరిషత్ గుర్తుగా ఏనుగును గుర్తించింది  5) జాతీయ పక్షి - ...

తెలుగు భాష

 * మాండలికమును బట్టి భాష 4 రకాలు  1) పూర్వ మాండలికం గల జిల్లాలు -శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం  2) మధ్య మాండలికం గల జిల్లాలు - ఉభయ గోదావరి, కృష్ణ, గుంటూరు.  3) దక్షిణ మాండలికం గల జిల్లాలు - నెల్లూరు, ప్రకాశం, రాయలసీమ  4) ఉత్తర మాండలికం గల జిల్లా - తెలంగాణ  * కేంద్ర ప్రభుత్వం ప్రాచీన హోదా కల్గించిన భాషలు 1) సంస్కృతం 2) తమిళం 3)కన్నడం 4) తెలుగు * రూపాన్ని బట్టి భాషలు 3 రకాలు 1) వాగ్రూపం   2) లిఖిత రూపం 3)సంకేత రూపం * తెలుగు భాషలో మార్పులు 3 రకాలు 1) గ్రాంథిక భాష  - చిన్నయసూరి రచనలు 2) సరళ గ్రాంథిక భాష - చిలకమర్తి, పానుగంటి,నాయని కృష్ణకుమారి రచనలు 3) వ్యవహారిక భాష - కందుకూరి, గురజాడ, గిడుగు రామ్మూర్తి  రచనలు * త్రిలింగ దేశం (తెలుగు) : శ్రీశైలం, ద్రాక్షారామం, కాళేశ్వరం అనే మూడు లింగాల మధ్య గల ప్రదేశం * అజంత భాష - అచ్చుతో పదాలు ముగియటాన్ని అజంత భాష అంటారు. తెలుగు భాష అజంత భాష సీత - "త" లో అ అనే అక్షరం ఉంది * ఇటలీ భాష కూడా అజంత భాషే * విదేశీయులు తెలుగు భాషను "ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్" అని అన్నారు. * దేశభాషలందు తెలుగు లెస్స" అని 15 వ శతాబ్దంలో ...

శతక లక్షణాలు, శతక కవులు

 శతక లక్షణాలు 1.సంఖ్యానియమం(100 to 108) శతకం అనగా 100 పద్యాలు,త్రిశతి  200లపద్యాలు, పంచశతి  500ల పద్యాలు,సప్తశతి  700ల పద్యాలు  2. మకుట నియమం( ఏకపద, అర్థపాద, ఏకపాద, ద్విపాద మకుటాలు)  3. రస నియమం( భక్తి, వైరాగ్యం, నీతి, శృంగారం)  4. ముక్తక నియమం : ఏ పద్యానికి ఆ పద్యమే స్వతంత్ర భావం ఉండటం  5.ఛందో నియమం : వృత్త, జాతి, ఉపజాతి ఛందస్సు 6. ఆత్మాశ్రయభావన నియమం  7. ఉదాహరణలతో  వివరించటం  పద్యాలను బట్టి శతకాలను 15 రకాలుగా వర్గీకరించారు .1) భక్తి 2) శృంగార 3) నీతి  4) వేదాంత 5) హాస్య 6) చారిత్రక 7) కథా  8)చాటు 9) జీవిత చారిత్రక 10) స్వీయ చరిత్ర  11) వ్యజ్య నిందాస్తుతి 12) సమస్యాత్మక  13) నిఘంటు 14) అనువాద15) అచ్చ తెలుగు                    * శతక కవులు * 1.యథావాక్కుల అన్నమయ్య : 12వ శతాబ్దం   సర్వేశ్వర శతకం, మకుటం : సర్వేశ్వర  2.పాల్కురికి సోమన : 13వ శతాబ్దం,  వృషాధిప శతకం, రచనలు : బసవ పురాణం, బసవోదాహరణం, పండితారాధ్య చరిత్రం  3.బద్దెన :13వ శతాబ్దం, సుమతీ...