A) ఎడారులు - ఖండాలు 1) సహారా ఎడారి . - ఆఫ్రికా 2) లిబియాఎడారి - ఆఫ్రికా 3) కలహారీ ఎడారి - ఆఫ్రికా 4) నూబియా ఎడారి - ఆఫ్రికా 5) ఆస్ట్రేయా ఎడారి - ఆస్ట్రేలియా 6) గ్రేట్ శాండీ ఎడారి - ఆస్ట్రేలియా 7) గ్రేట్ విక్టోరియా ఎడారి - ఆస్ట్రేలియా 8) అరుంటా ఎడారి - ఆస్ట్రేలియా 9) గోబి ఎడారి - ఆసియా 10) రూబాల్ ఖాలీ ఎడారి - ఆసియా 11) సిరియా ఎడారి - ఆసియా 12) కారాకుమ్ ఎడారి - ఆసియా 13) కిజిల్ కుమ్ ఎడారి - ఆసియా 14) ఆరేబియా ఎడారి - ఆసియా ------------------------...