డా.కె.కె.ఆర్. గౌతమ్ పాఠశాల ప్రాధాన్యత ------------------------------------------------ కుటుంబం.... ప్రేమను అనురాగాన్ని అందిస్తుంది పాఠశాల...... విద్యతో పాటు మానవతా విలువల్ని అందిస్తూ ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతుంది రత్నాలు ఎన్నిఉన్నా వజ్రానికి సాటిరావు అన్నట్లుగా పాఠశాలలు ఎన్ని ఉన్నా డా.కె.కె.ఆర్ గౌతమ్ స్కూలుకు సాటిరావు అన్నది అక్షర సత్యం ఎందుకంటే మనిషి బ్రతకటానికి కూడు గూడు గుడ్డ ఎంత అవసరమో విద్యార్థికి విద్యతో పాటు శీలం క్రమశిక్షణ పట్టుదల అంకితభావం అంతే అవసరమని నమ్మిన పాఠశాల మన డా.కె.కె.ఆర్ గౌతమ్ పాఠశాల నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి వాటి కోసం నిరంతరం శ్రమిస్తూ పిల్లల్ని ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దుతూ పిల్లల్లో సృజనాత్మకత తెలివి తేటల్ని అంచనా వేయడానికి టాలెంట...