I) దూరమానం (దైర్ఘ్య మానం) - - - -
నిర్వచనం - రెండు స్థల బిందువుల మధ్య
దూరాన్ని కొలవటాన్ని దూరమానం అంటారు
దూరాన్ని కొలిచే సాధనాలు - A.స్కేలు
B.టేపు C.సర్వేగొలుసు
1) 10 మిల్లీ మీటర్లు - 1సెంటీ మీటరు
2) 10 సెంటీమీటర్లు - 1 డెసీ మీటరు
3) 10 డెసీ మీటర్లు. - 1 మీటరు
4) 10 మీటర్లు. - 1 డెకా మీటరు
5) 10 డెకా మీటర్లు. - 1 హెక్టా మీటరు
6) 10 హెక్టా మీటర్లు - 1 కిలో మీటరు
---------------------------------------------------
II) తూకము. - - - - - - - బరువు - - -
1) 1000 మిల్లీ గ్రాములు - 1గ్రాము
2) 1000 గ్రాములు - 1కిలోగ్రాము
3) 100 కిలో గ్రాములు. - 1క్వింటాలు
4) 10 క్వింటాళ్లు. - 1 మెట్రిక్ టన్ను
5) 1016.5 కిలోగ్రాములు - 1 మెట్రిక్ టన్ను
6) 1కిలో గ్రాము. - 2.20 పౌన్లు
7) 1కిలో గ్రాముకు. - 86 తులాలు
----------------------------------------------------
III) ద్రవ్యమానము - - - -
1) 25 పైసలు. - 1పావలా
2) 50 పైసలు - 1అర్థ రూపాయి
3) 100 పైసలు. - 1 రూపాయి
4) 1000 పైసల - 10 రూపాయలు
--------------------------------------------------
IV) బంగారం - - - - - తూకము - - -
1) 1000మిల్లీ గ్రాములు - 1గ్రాము
2) 1000 గ్రాములు. - - 1 కిలో గ్రాము
3) 8 గ్రాములు. - 1 కాసు (నవరసు)
4) 11 మిల్లీ గ్రాములు. - 1గురివింజ ఎత్తు
5) 11.664 గ్రాములు. - 1తులము
-----------------------------------------------------
V) పొడవు - - -
1) అంగుళం. - 25.4 మిల్లీ మీటర్లు
2) 12అంగుళాలు. - 1 అడుగు
3) 3 అడుగులు. - 1గజము
4) 220 గజములు. - 1ఫర్లాంగు
5) 8 ఫర్లాంగ్లు (1760గజములు) - 1మైలు
----------------------------------------------------
VI) వస్తువుల లెక్క - - -
1) 2వస్తువులు - 1జత
2) 12 వస్తువులు. - 1డజను
3) 12 డజన్లు. - 1గ్రోసు
4) 20వస్తువులు. - 1స్కోరు
--------------------------------------------------
VII) కాగితం వివరాలు - - -
1) 24 టావులు. - 1 దస్తా
2) పావు రీము. - 5 దస్తాలు
3) అర రీము. - 10 దస్తాలు
4) 1రీము. - 20 దస్తాలు
5) 20 రీములు - 1 బేలు
------------------------------------------------
VIII) తెలుగు కాలమానంలో రకాలు - -
1) 60 లిప్తలు - 1విఘడియ /24 సెకన్లు
2) 60విఘడియలు - 1ఘడియ /24 నిమిషాలు
3) 2 ఘడియలు - ముహూర్తం /48 నిమిషాలు
4) 2 1/2 ఘడియలు - 1గంట
5) 71/2 ఘడియలు - 2ఝూములు/3 గంటలు
6) 8 ఝూములు - 1రోజు /24 గంటలు
7) 6 కనురెప్పల పాటు కాలం - 1సెకను
8) 60 సెకన్లు. - 1నిమిషం
9) 60 నిమిషాలు. - 1గంట
10) 24 గంటలు - 1 రోజు
11) 7 రోజులు. - 1 వారము
12) 2 వారాలు - 1 పక్షం
13) 2 పక్షములు - 1 నెల
14) 4 వారములు. - 1 నెల
15) 52 వారములు. - 1 సంవత్సరం
16) 12నెలలు. - 1 సంవత్సరం
17) 2నెలలు - 1 ఋతువు
18) 2 ఋతువులు. - 1 కాలము
19) 3 కాలములు. - 1 ఆయనం
20) 2 ఆయనములు. - 1 సంవత్సరం
21) 6 ఋతువులు. - 1 సంవత్సరం
22) 366 రోజులు. - 1 లీపు సంవత్సరం
23) 10 సంవత్సరాలు - - - 1 దశాబ్దం
24) 12 సంవత్సరాలు. - 1 పుష్కరం
25) 25 సంవత్సరాలు - సిల్వర్ జూబ్లీ/రజత వర్షం
26) 40 సంవత్సరాలు - 1 రూబీ జూబ్లీ
27) 50 సంవత్సరాలు - గోల్డెన్ జూబ్లీ /స్వర్ణ వర్షం
28) 60 సంవత్సరాలు - డైమండ్ జూబ్లీ /వజ్ర వర్షం
29) 75 సంవత్సరాలు - ప్లాటినం జూబ్లీ /అమృతవర్షం
30) 100 సంవత్సరాలు - 1 శతాబ్దం /శత వర్షం
31) 1000 సంవత్సరాలు - 1సహస్రాబ్ది/సహస్ర వర్షం
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి