ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

ఫిబ్రవరి, 2018లోని పోస్ట్‌లను చూపుతోంది

రాజకీయ నాయకులు

పిన్నమనేని కోటేశ్వరరావు గారు 'పి'లవగానే పలికిన వ్యక్తి అ'న్న' లా ఆదరించిన వ్యక్తి మంచి 'మ' నసున్న వ్యక్తి 'నే'నున్నానని అభయమిచ్చిన వ్యక్తి 'ని'రంతరం ప్రజా శ్రేయస్సు కోరిన వ్యక్తి 'కో'ట్ల కం'టే' ప్రజలే ముఖ్యమన్న వ్యక్తి శా'శ్వ'తమైనవి కీర్తి ప్రతిష్టలని చెప్పిన వ్యక్తి వా'ర'సులను పార్టీలో మమైక్యం చేసిన వ్యక్తి జిల్లాలో మకుటంలేని మహారాజు మన'రావు' గారు జిల్లాలో కాంగ్రెస్ ను పటిష్టం చేసి ఎన్నో పదవులు నిర్వహించినా ఎందరికో ఉద్యోగాలు కల్పించినా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినా నిరాడంబరుడై,ప్రజా నాయకుడై,జిల్లా వాసులకుదేవుడై ఆశయ సాధనలో కృతకృత్యుడై వారసులకు, కార్యకర్తలకు మార్గదర్శకుడైనాడు పార్టీని, ప్రజలను,వారసులకు అప్పగించి ప్రజానాయకులై ఎదగాలంటూ తన ఆశయాలను కొనసాగించాలంటూ హితబోధ చేసి అమరేంద్రుని చెయ్యందుకొని అమరపురి చేరె విశ్రాంతికై మన పిన్న మనేని కోటేశ్వరరావు గారు --------------------------------------------- వై.యస్.ఆర్ గారు కడప గడ్డలో జన్మించి డాక్టర్ వృత్తిని చేబూని రోగుల ఆరోగ్యాన్ని చ...